Jump to content

కరణ్ దేవ్ కాంబోజ్

వికీపీడియా నుండి
కరణ్ దేవ్ కాంబోజ్

ఆహార & పౌర సరఫరాల, అటవీ, పర్యాటక, రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
2014 అక్టోబర్ 26 – 2019 అక్టోబర్ 27

పదవీ కాలం
2014 – 2019
ముందు అశోక్ కశ్యప్
తరువాత రామ్ కుమార్ కశ్యప్
నియోజకవర్గం ఇంద్రి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్‌
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2024 వరకు)

కరణ్ దేవ్ కాంబోజ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో హిసార్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

కరణ్ దేవ్ కాంబోజ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో ఇంద్రి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి ఉషా కశ్యప్ పై 7,431 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై 2014 అక్టోబర్ 26 నుండి 2019 అక్టోబర్ 27 వరకు ఆహార & పౌర సరఫరాల, అటవీ, పర్యాటక, రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత హర్యానా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పని చేసి 2024 శాసనసభ ఎన్నికలకు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (26 September 2019). "Haryana Assembly Polls: Karan Dev Kamboj, Indri MLA". Archived from the original on 17 October 2021. Retrieved 15 November 2024.
  2. आज तक (13 September 2024). "हरियाणा चुनाव से पहले बीजेपी को झटका, पूर्व मंत्री कर्ण देव कंबोज कांग्रेस में शामिल". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.