కరాచీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కరాచీ పాకిస్తాన్ దేశంలో అతిపెద్ద నగరం,[1][2] ప్రపంచంలో 12వ అతిపెద్ద నగరం.[3] ఇది పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్సుకు రాజధాని నగరం. ప్రపంచ స్థాయి నగరంగా గుర్తించబడిన కరాచీ పాకిస్తాన్ ముఖ్యమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం. అరేబియా సముద్రము పక్కనే ఉండటం వల్ల ఇక్కడ ప్రపంచ వాణిజ్యానికి అవసరమైన కరాచీ ఓడరేవు, బిన్ ఖాసిం ఓడరేవులు ఉన్నాయి. పాకిస్తాన్ లోనే అతి పెద్దదైన జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Population size and growth of major cities" (PDF). Pakistan Bureau of Statistics. 1998.
  2. Amer, Khawaja (10 June 2013). "Population explosion: Put an embargo on industrialisation in Karachi". The Express Tribune. Retrieved 16 June 2017.
  3. "Ten major cities' population up by 74pc". Retrieved 21 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=కరాచీ&oldid=3312230" నుండి వెలికితీశారు