కరిబ ఆనకట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kariba Dam
Kariba dam.jpg
The dam as seen from Zimbabwe
ప్రదేశంZambia
Zimbabwe
అక్షాంశ,రేఖాంశాలు16°31′23.5″S 28°45′41.55″E / 16.523194°S 28.7615417°E / -16.523194; 28.7615417Coordinates: 16°31′23.5″S 28°45′41.55″E / 16.523194°S 28.7615417°E / -16.523194; 28.7615417
నిర్మాణం ప్రారంభం1955
ప్రారంభ తేదీ1959
నిర్మాణ వ్యయంUS$480 million
యజమానిZambezi River Authority
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంArch dam
నిర్మించిన జలవనరుZambezi River
ఎత్తు128 m (420 ft)
పొడవు579 m (1,900 ft)
జలాశయం
సృష్టించేదిLake Kariba
మొత్తం సామర్థ్యం180 km3 (150,000,000 acre⋅ft)
పరీవాహక ప్రాంతం663,000 km2 (256,000 sq mi)
ఉపరితల వైశాల్యం5,400 km2 (2,100 sq mi)
గరిష్ఠ పొడవు280 km (170 mi)
గరిష్ఠ నీటి లోతు97 m (318 ft)
విద్యుత్ కేంద్రం
టర్బైన్లుNorth: 4 x 150 MW (200,000 hp), 2 x 180 MW (240,000 hp) Francis-type
South: 6 x 111 MW (149,000 hp) Francis-type
ప్రవేశ సామర్థ్యంNorth: 960 MW
South: 666 MW
Total: 1,626 MW (2,181,000 hp)
వార్షిక ఉత్పత్తి6,400 GWh (23,000 TJ)

కరిబ ఆనకట్ట (Kariba Dam - కరిబ డ్యామ్) అనేది జాంబియా, జింబాబ్వే మధ్య జంబేజీ నది పరీవాహక ప్రాంతంలోని కరిబ గార్జ్‌లో ఉన్న ఒక డబుల్ వక్రత కాంక్రీటు వంపు ఆనకట్ట. ఈ డ్యాం 128 మీటర్ల (420 అడుగులు) ఎత్తుతో, 579 మీటర్ల (1,900 అడుగులు) పొడవు ఉంటుంది.[1] ఈ డ్యామ్‌ వలన కరిబ సరస్సు ఏర్పడినది, ఇది 280 కిలోమీటర్లు (170 మైళ్ళు) విస్తరించి ఉంది, 185 ఘనపు కిలోమీటర్ల నీటిని కలిగియుంటుంది.

మూలాలు[మార్చు]

  1. "Kariba Dam". Columbia Encyclopedia, 6th Ed. Retrieved 2007-07-31.