కరెన్ ముస్సన్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | కరెన్ జేన్ ముస్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1967 జూన్ 27 హేస్టింగ్స్, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఏకైక టెస్టు (క్యాప్ 109) | 1996 ఫిబ్రవరి 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 61) | 1993 జనవరి 16 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 1996 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1986/87–1989/90 | సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1990/91–1995/96 | వెల్లింగ్‌టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 21 April 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కరెన్ జేన్ ముస్సన్ (జననం 1967, జూన్ 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా కుడిచేతి వాటం బ్యాటింగ్ గా, కుడిచేతి మీడియం బౌలింగ్తో రాణించింది.[1]
జననం
[మార్చు]కరెన్ జేన్ ముస్సన్ 1967 జూన్ 27న న్యూజీలాండ్ లోని హేస్టింగ్స్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
[మార్చు]1993 - 1996 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 13 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. ఆమె సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Karen Musson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "Karen Musson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "AUS-W vs NZ-W, New Zealand Women tour of Australia 1995/96, Only Test at Melbourne, February 08 - 11, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "Karen Musson". CricketArchive. Retrieved 21 April 2021.