కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ల జాబితా
Jump to navigation
Jump to search
కర్ణాటక లెజిస్లేట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ಕರ್ನಾಟಕ ವಿಧಾನ ಪರಿಷತ್ತಿನ ಉಪಸಭಾಪತಿ | |
---|---|
కర్ణాటక శాసనమండలి | |
సభ్యుడు | కర్ణాటక శాసనమండలి సభ్యుడు |
నియామకం | కర్ణాటక శాసనమండలి సభ్యులు |
కాలవ్యవధి | గరిష్టంగా 6 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | పి.గోపాలకృష్ణ శెట్టి |
వెబ్‌సైటు | Karnataka Legislative Council |
డిప్యూటీ చైర్‌పర్సన్, ఛైర్‌పర్సన్ పక్కన ఉన్నారు, ఇతను కర్ణాటక రాష్ట్రానికి ప్రధాన చట్టాన్ని రూపొందించే సంస్థ అయిన కర్ణాటక శాసనమండలికి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించే స్పీకరు తరువాత డిప్యూటీ ప్రిసైడింగ్ అధికారి. [1] ఇతనిని 1973 వరకు, మైసూర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకునేవారు. 1973 తరువాత మైసూర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కర్ణాటక శాసనమండలిగా మారింది. ప్రస్తుతం కర్ణాటక శాసనమండలి సభ్యులు ఎన్నుకుంటారు. సాధారణంగా డిప్యూటీ ఛైర్‌పర్సన్ శాసనమండలి సభ్యుడుగా ఉంటాడు లేదా గవర్నరు ద్వారా నామినేట్ చేసిన సభ్యుడైనా అవుతాడు. [2] [3] [4] [5]
డిప్యూటీ చైర్‌పర్సన్‌ల జాబితా
[మార్చు]1973 నవంబరు 1న మైసూర్ పేరును కర్ణాటకగా మార్చారు.
క్ర.సం | పేరు | పోర్ట్రెయిట్ | పదవీకాలం | పార్టీ | ||
---|---|---|---|---|---|---|
మైసూర్ రాష్ట్రం | ||||||
1. | పి.గోపాలకృష్ణ శెట్టి[6] | 23 జులై 1952 | 13 మే 1956 | INC | ||
2. | ఎల్.హెచ్.తిమ్మబోవి | 29 సెప్టెంబరు 1956 | 1 నవంబరు 1956 | |||
3. | మహదేవప్ప రాంపూరే | 26 డిసెంబరు 1956 | 31 మార్చి 1957 | |||
4. | కె. కనటప్ప శెట్టి | 18 జూన్ 1957 | 18 మే 1958 | |||
5. | కేశవరావు నిట్టూర్కర్ | 19 నవంబరు 1958 | 30 జూన్ 1960 | INC(O) | ||
6. | బి. జె. దేశ్‌పాండే | 3 డిసెంబరు 1960 | 10 జూన్ 1962 | INC | ||
7. | ఎం.ఆర్.లక్ష్మమ్మ | 9 జులై 1962 | 13 మే 1964 | |||
8. | హెచ్.ఎఫ్.కత్తిమణి | 2 జులై 1964 | 13 జూన్ 1966 | |||
9. | ఎస్.డి. గాంకర్ | 30 జులై 1966 | 13 మే 1968 | |||
10. | ఎం. మండయ్య | 12 సెప్టెంబరు 1968 | 18 మే 1970 | |||
11. | ఎస్.పి. రాజన్న | 15 అక్టోబరు 1970 | 30 జూన్ 1972 | |||
12. | టి.ఎన్.నరసింహమూర్తి | 5 ఆగస్టు 1972 | 31 అక్టోబరు 1973 | |||
కర్ణాటక (పేరు మారింది) | ||||||
(12). | టి.ఎన్.నరసింహమూర్తి | 1 నవంబరు 1973 | 4 ఏప్రిల్ 1975 | INC | ||
29 ఏప్రిల్ 1975 | 11 జూన్ 1976 | |||||
13. | ఆర్.జి. జాగీర్దార్ | 17 నవంబరు 1976 | 14 మే 1980 | |||
14. | వి. ఎస్. కృష్ణయ్యర్ | 18 జూన్ 1980 | 11 జూన్ 1982 | JP | ||
15. | ఎ. బి. మలకరెడ్డి[7] | 19 జులై 1982 | 30 జూన్ 1984 | Independent | ||
16. | ఎస్. మల్లికార్జునయ్య | 10 ఏప్రిల్ 1985 | 30 జూన్ 1990 | BJP | ||
12 జులై 1990 | 2 జులై 1991 | |||||
17. | బి. ఆర్. పాటిల్ | 5 సెప్టెంబరు 1991 | 7 జులై 1994 | JD | ||
18. | రాణి సతీష్ | 29 ఆగస్టు 1994 | 13 మే 1998 | INC | ||
19. | డేవిడ్ సిమియోన్ | 1 ఏప్రిల్ 1999 | 4 డిసెంబరు 2002 | JD(S) | ||
20. | వి.ఆర్. సుదర్శన్ | 8 జులై 2003 | 17 మార్చి 2005 | INC | ||
21. | సచ్చిదానంద ఎల్. ఖోట్ | 31 మార్చి 2005 | 30 జూన్ 2008 | JD(S) | ||
22. | పుట్టన్న | 21 జనవరి 2009 | 14 జనవరి 2011 | |||
23. | విమల గౌడ | 17 అక్టోబరు 2011 | 17 జూన్ 2012 | BJP | ||
20 జులై 2012 | 7 అక్టోబరు 2014 | |||||
(22). | పుట్టన్న | 15 జులై 2014 | 30 జులై 2015 | JD(S) | ||
24. | మరితిబ్బే గౌడ | 1 ఆగస్టు 2015 | 21 జూన్ 2018 | |||
25. | ఎస్.ఎల్.ధర్మగౌడ[8] | 19 డిసెంబరు 2018 | 28 డిసెంబరు 2020 | |||
26. | ఎం. కె. ప్రాణేష్[9] | 29 జనవరి 2021 | ఇప్పటివరకు | BJP |
మూలాలు
[మార్చు]- ↑ Rao, C. Hayavadana (ed.). (1929). Mysore Gazetteer, Vol. IV, Bangalore: Government Press, pp.96-7.
- ↑ "The Legislative Councils Act, 1957". Commonwealth Legal Information Institute website. Archived from the original on 10 జనవరి 2010. Retrieved 22 April 2010.
- ↑ (2013-01-17). "Alternative technologies in cervical cancer screening".
- ↑ "Members of Karnataka Legislative Council". infoelections.com. Retrieved 30 December 2015.
- ↑ "Legislative Council Members". www.kla.kar.nic.in.
- ↑ "former Deputy Chairman". www.kla.kar.nic.in. Retrieved 2022-01-10.
- ↑ "Dr. A. B. Malaka Reddy".
- ↑ "Karnataka council deputy chairman SL Dharme Gowda found dead near railway track". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-12-29. Retrieved 2022-01-10.
- ↑ "BJP's M K Pranesh elected Dy Chairman of Karnataka Legislative with backing of JD(S)". The Indian Express (in ఇంగ్లీష్). 2021-01-30. Retrieved 2021-08-26.