Jump to content

కర్బన రసాయనశాస్త్రంలో నామకరణ విధానం

వికీపీడియా నుండి
నామకరణ విధానం చేసే సంస్థ ఐ.యు.పి.ఎ.సి

ఒక మూలకానికి ఇలా IUPAC పేరు పెట్టడంలో మూడు దశలు ఉన్నవి: అవి:

  1. వరుస పొడవైన కర్బన చైనును ఎన్నుకోవడం
  2. వరుస పొడవైన కర్బన చైనుకు పేరు పెట్టడం
  3. అదనపు మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వడం

వివరణ : 1.వరుస పొడవైన కర్బన చైనును ఎన్నుకోవడం:ఇచ్చిన కర్బన సమ్మేలనంలో పొడవైన వరుస కర్బన చైనును ఎన్నుకోవాలి. ఆ వరుస కర్బన చైను సమాంతరంగా లేదా క్రిందకు పైకు ఉండవచు. 2.వరుస పొడవైన కర్బన చైనుకు పేరు పెట్టడం:ఇచ్చిన కర్బన సమ్మేలనంలో పొడవైన వరుస కర్బన చైనును ఎన్నుకొనిన తరువాత ఆ కర్బన చైనుకు నంబరు ఇవ్వాలి. ఆ నంబరు కూడిక గుణక సిద్దాంతాన్ని పాటించాలి.ఈ సిద్దాతంలో అదనపు మూలకనికి తక్కువ నంబరు ఇవ్వాలని చెప్పబడింది. చైనుకు కర్బన పరమాణువుల బట్టి పేరు ఇవ్వాలి. ఉదాహరణ:

  • 1 కర్బన పరమాణువు వుంటే "మిథ్"
  • 2 కర్బన పరమాణులు వుంటే "ఇథ్"
  • 3 కర్బన పరమాణులు వుంటే "ప్రొప్"
  • 4 కర్బన పరమాణులు వుంటే "బ్యూట్"
  • 5 కర్బన పరమాణులు వుంటే "పెంట్
  • 6 కర్బన పరమాణులు వుంటే "హెక్స్"
  • 7 కర్బన పరమాణులు వుంటే "హెప్ట్"
  • 8 కర్బన పరమాణులు వుంటే "ఆక్ట్"
  • 9 కర్బన పరమాణులు వుంటే "నోన్ "
  • 10 కర్బన పరమాణులు వుంటే "డెక్"

3 అదనపు మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వడం: కర్బన మూలకంలో ఇతర మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వాలి. ఉదాహరణ: CH3 వుంటే మీథేన్ CH2 వుంటే ఇథేన్ Cl2 వుంటే క్లోరో Br2 వుంటే బ్రోమో I2 వుంటే ఐయొడొ ఈ అదనపు మూలకం వున్న నంబరును కూడా ఆ పేరు ముందు వుంచాలి. ఉదాహరణ: Cl2 అనే మూలకం 2 అనే నంబరు గల కర్బన్ దగ్గర వుంటె "2-క్లోరో "అని పేరు ఇవ్వాలి. Note:ఇది OME, OH........వంటివి వుంటె వర్తించదు.