కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర
స్వరూపం
తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని నేటి యువతకు తెలియజేస్తూ నిర్మించిన చిత్రమే “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర”. భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.జే రాజా దర్శకత్వం వహించాడు. “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర” చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సా.శ. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అన్ని పాటలు పాడడం విశేషం. విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2022 మార్చి 4న విడుదలైంది[1][2]
నటీనటులు
[మార్చు]- విజయ్ భాస్కర్
- జి.ఎస్.అనూష
- అశోక్ కుమార్
- ఆనంద్ భారతి
- వి.మురళీధర్
- కావూరి శ్రీనివాసు
- ప్రభావతి
- అనూష రెడ్డి
- రమ్య
- లావణ్య
- శ్యామ్ సుందర్
- సాయి రాజా గోగి కార్
- లక్ష్మణ
- జయ
- మాస్టర్ ఆయుష్ మాన్
- మాస్టర్ మణి కిరణ
- మాస్టర్ మణి తేజ
- బేబీ శ్రీ విద్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ దుర్గాభవాని క్రియేషన్స్
- సమర్పణ : భోగి కార్ శ్యామల జమ్ము రాజా
- నిర్మాత: ఉల్కందే కార్ మురళీధర్
- సహాయ నిర్మాత : గోదా వెంకట కృష్ణారావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి జే రాజా
- సంగీతం: లక్ష్మణ సాయి,లక్ష్మీ వినాయక్,సంజీవ్ కుమార్ మోగేటి
- సినిమాటోగ్రఫీ:పి.దీవరాజ్
- గాయకులు : యస్.పి బాలసుబ్రహ్మణ్యం,[3] లక్ష్మణ సాయి,సుధీర్,లక్మి వినాయక
- పి.ఆర్.ఓ : మూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. Retrieved 2023-02-18.
- ↑ "కర్మయోగి చరిత్ర". 23 February 2022. Retrieved 26 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "ఎస్పీ బాలు గాత్రమందించిన 'కర్మయోగి' చిత్రం పాటలు విడుదల". 23 February 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.