Jump to content

కలాష్ ప్రజలు

వికీపీడియా నుండి
కలాష్
Kalash girls photographed in April 2016
Total population
c. 3,800[1]
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
కలాష లోయలు, చిత్రాల్ జిల్లా, పాకిస్తాన్
భాషలు
కలాష భాష, ఖోవార్ భాష
మతం
Majority Islamమూస:Efn-la
Minority Animism and ancestor worship[a] with elements of ancient Indo-Iranian (Vedic- or Hindu-like) religion[b]
[2][3]
సంబంధిత జాతి సమూహాలు
నూరిస్తానీలు, ఇతర ఇండో ఆర్యన్ ప్రజలు

కలాష్ ప్రజలు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్సు, చిత్రాల్ జిల్లాలో ఉన్న అల్పసంఖ్యాక వర్గ ప్రజలు. పాకిస్తాన్ వాయవ్య సరిహద్దుల్లో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో హిందూకుష్ పర్వతసానువుల్లోని చిత్రాల్ ప్రాంతంలో శతాబ్దాల తరబడి సుమారు 5000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు బహుదేవతలను ఆరాధించే ఒక మతాన్ని అనుసరిస్తారు. వాళ్ళు వ్యవహారించే భాష ఇండో ఆర్యన్ భాషాకుటుంబానికి చెందింది. వారి సంస్కృతి, జీవన విధానం సంపన్నమయినది. Ancient genetic isolate గా వీరిని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరు స్థానికులే. వీరి మూలాలను గూర్చి అనేక ప్రశ్నలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు "The kalash Genetic isolate, Ancient Divergence, drift and selectin, Indo Europian speakers" వగయిరా పదాలతో నిర్వచించారు. అలెగ్జాండర్ దండయాత్రల తర్వాత స్థానికులతో గ్రీకుల సంబంధంనుంచి కలాష్ ప్రజల మూలాలు ఏర్పడినవన్న వాదాన్ని శాస్త్రవేత్తలు తోసివేశారు. పాకిస్తానీ ముస్లింలు కలాషీలను మతమార్పిడులు చేయడంవల్ల కలాశీ జనాభా తగ్గిపోతోందనే వాదం కూడా ఉంది.

గమనికలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; animism_ancestor_worship అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Indo_Iranian_religion అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

మూలాలు

[మార్చు]
  1. "The last of the Kalasha". 24 February 2019.
  2. Ahmed 1986, p. 23–28.
  3. Zaheer-ud-Din 2015.