కల్కి (1996 సినిమా)
స్వరూపం
కల్కి | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
రచన | కె.బాలచందర్ |
నిర్మాత | రాజం బాలచందర్ పుష్ప కందస్వామి |
తారాగణం | శృతి రెహమాన్ ప్రకాష్ రాజ్ గీత రేణుక ఫాతిమా బాబు సువలక్ష్మి |
ఛాయాగ్రహణం | ఆర్.రఘునాథరెడ్డి |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | కవితాలయ ప్రొడక్షన్స్ |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కల్కి 1996లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళ భాషలో అదే పేరుతో వెలువడిన సినిమా దీనికి మూలం. కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రఘు, శృతి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం దేవా సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- రఘు
- శృతి
- మంజుల
- గీత
- రేణుక
- ఫాతిమాబాబు
- సువలక్ష్మి
- ప్రకాశ్ రాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.బాలచందర్
- సంగీతం: దేవా
- మాటలు:వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- పాటలు:వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- నేపథ్య గానం: రేణుక, కె ఎస్ చిత్ర, అనూరాధ శ్రీరామ్, మనో,శ్రీలత
- ఛాయా గ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
- కూర్పు: సురేష్ అర్స్
- నిర్మాతలు: రాజాం బాలచందర్, పుష్ప కందస్వామీ
- నిర్మాణ సంస్థ: కవితాలయ ప్రొడక్షన్స్
- విడుదల:18:07:1997.
పాటల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |