Jump to content

కళ్యాణమస్తు (2023 సినిమా)

వికీపీడియా నుండి
కళ్యాణమస్తు
దర్శకత్వంఒ.సాయి
రచనఒ.సాయి
నిర్మాతబోయపాటి రఘుబాబు
తారాగణం
ఛాయాగ్రహణంమల్లికార్జున్ నారగని
సంగీతంఆర్.ఆర్.ధ్రువన్
నిర్మాణ
సంస్థ
  • ఎస్ఎంఎస్ క్రియేషన్స్
విడుదల తేదీ
12 మే 2023 (2023-05-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

కళ్యాణమస్తు 2023లో తెలుగులో విడుదలైన సినిమా. ఎస్ఎంఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోయపాటి రఘుబాబు నిర్మించిన ఈ సినిమాకు ఒ.సాయి దర్శకత్వం వహించాడు.[1] శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 30న విడుదల చేసి[2] సినిమాను మే 12న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్ఎంఎస్ క్రియేషన్స్
  • నిర్మాత: బోయపాటి రఘుబాబు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఒ.సాయి
  • సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్[4]
  • సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నారగని
  • పాటలు: అలరాజు[5]
  • గాయకులు: యాజిన్ నజీర్, అదితి భావరాజు, మంగ్లీ, ధ్రువన్

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (1 May 2023). "కల్యాణ ప్రాప్తిరస్తు". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  2. Prajasakti (30 April 2023). ""కళ్యాణమస్తు" ట్రైలర్ ను విడుదల చేసిన శివ బాలాజీ" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  3. Eenadu (8 May 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ విడుదలయ్యే చిత్రాలివే". Archived from the original on 8 May 2023. Retrieved 8 May 2023.
  4. Eenadu (25 April 2023). "కళ్యాణ గీతం". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  5. Sakshi (23 April 2023). "వేసవి కాలం.. పాట విన్నారా?". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.