Jump to content

కళ్యాణి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల

అక్షాంశ రేఖాంశాలు: 22°59′29″N 88°26′54″E / 22.99139°N 88.4482395°E / 22.99139; 88.4482395
వికీపీడియా నుండి
Kalyani Government Engineering College
KGEC
Main building
నినాదంआत्मान विद्धि (Sanskrit)
ఆంగ్లంలో నినాదం
To know oneself
రకంGovernment engineering college (aided by the World Bank under TEQIP Programme)
స్థాపితం1995; 29 సంవత్సరాల క్రితం (1995)
అనుబంధ సంస్థMaulana Abul Kalam Azad University of Technology (MAKAUT)
ప్రధానాధ్యాపకుడుDr. Sourav Kumar Das
విద్యార్థులు1,267[1]
అండర్ గ్రాడ్యుయేట్లు1,163[1]
పోస్టు గ్రాడ్యుయేట్లు104[1]
స్థానంKalyani, West Bengal, 741235, India
22°59′29″N 88°26′54″E / 22.99139°N 88.4482395°E / 22.99139; 88.4482395
కాంపస్75 ఎకరం (0.3 కి.మీ2)
AcronymKGEC
దస్త్రం:KgecLogo.png

కళ్యాణి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో నెలకొని ఉన్న ఒక ప్రభుత్వ కళాశాల. దీని 1995లో స్థాపించారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 1267 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 1995లో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఈ కళాశాలను ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లో అతిపెద్ద కళాశాలగా ఈ విద్యాసంస్థ పేరు పొందింది. ఈ కళాశాలలో ఆధునిక సాంకేతికతతో విద్యను నేర్పిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Submitted Institute Data for NIRF'2023'" (PDF). Retrieved 20 June 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]