కవిస్రమాట్
Jump to navigation
Jump to search
కవిస్రమాట్ | |
---|---|
దర్శకత్వం | సవిత్ సి. చంద్ర |
స్క్రీన్ ప్లే | సవిత్ సి. చంద్ర |
దీనిపై ఆధారితం | విశ్వనాథ సత్యనారాయణ |
నిర్మాత | ఎల్. బి. శ్రీరామ్ |
తారాగణం | ఎల్. బి. శ్రీరామ్ అనంత్ రామజోగయ్య శాస్త్రి టిఎన్ఆర్ రాజ్ కందుకూరి శ్రీఅన్వేష్ |
ఛాయాగ్రహణం | రాంకిరణ్ రెడ్డి |
కూర్పు | సతీష్ మద్దెల |
సంగీతం | జోశ్యభట్ల |
నిర్మాణ సంస్థ | లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ |
విడుదల తేదీs | ఆగస్టు 29, 2021(థియేటర్) అక్టోబరు 22, 2022 (ఆహా ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కవిస్రమాట్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎల్. బి. శ్రీరామ్ నిర్మించిన ఈ సినిమాకు సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించాడు. ఎల్. బి. శ్రీరామ్, అనంత్, రామజోగయ్య శాస్త్రి , శ్రీఅన్వేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 29, 2021న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- ఎల్. బి. శ్రీరామ్ [3][4]
- అనంత్
- రామజోగయ్య శాస్త్రి
- శ్రీఅన్వేష్
- టిఎన్ఆర్
- రాజ్ కందుకూరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్
- నిర్మాత: ఎల్. బి. శ్రీరామ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సవిత్ సి. చంద్ర
- సంగీతం: జోశ్యభట్ల
- సినిమాటోగ్రఫీ: రాంకిరణ్ రెడ్డి
- ఎడిటర్ & పబ్లిసిటీ డిజైనర్: సతీష్ మద్దెల
- ప్రొడక్షన్ హెడ్: శ్రీ అన్వేష్ ఉప్పులూరి
- డి.ఐ & సౌండ్ ఎఫెక్ట్స్: రాజేష్ ఆర్.బి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 August 2021). "కవి సమ్రాట్ మూవీ రివ్యూ". Archived from the original on 2021-08-29. Retrieved 18 November 2021.
- ↑ "ఆహా చేతికి ఎల్బీ శ్రీరామ్ సినిమా డిజిటల్ హక్కులు". 19 October 2022. Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
- ↑ NTV (24 August 2021). "వెండితెర విశ్వనాథ సత్యనారాయణగా ఎల్బీ శ్రీరాం". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
- ↑ Prajashakti (21 August 2021). "'కవి సమ్రాట్' ఎల్‌బి శ్రీరామ్". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.