కవ్వింత
స్వరూపం
| కవ్వింత (2015 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | విజయ్ చౌదరి త్రిపురనేని |
|---|---|
| తారాగణం | విజయ్ ధరన్ దట్లా, దీక్షాపంత్ |
| నిర్మాణ సంస్థ | అంజనీ మూవీస్ |
| విడుదల తేదీ | 2016 జనవరి 8 |
| భాష | తెలుగు |
కవ్వింత 2016 జనవరి 8 న విడుదలైన తెలుగు సినిమా. అంజనీ మూవీస్ బ్యానర్ పై పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- విజయ్ ధరన్ దట్లా
- దీక్షాపంత్
- ధన్ రాజ్
- నవీన్ నేని
- షకలక శంకర్
- ఎల్.బి.శ్రీరామ్
- కారుమంచి రఘు
- అంబటి శ్రీనివాస్
- త్రిపురనేని చిట్టిబాబు
- శంకర్ గోలగని
- విజయ్ సాయి
- అల్లరి సుభాషిణి
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ చౌదరి త్రిపురనేని
- సంగీతం: సునీల్ కశ్యప్
- మాటలు: నివాస్
- కధ: త్రిపురనేని విజయ్ చౌదరి
- ఆర్ట్ డైరెక్టర్: బాషా
- ఎడిటర్: మధు.జి.రెడ్డి
- నృత్యాలు: అజయ్ శివ శంకర్
- సహ నిర్మాత: తెంటు లక్ష్మీనాయుడు
- నిర్మాత: పువ్వల శ్రీనివాసరావు
- నిర్మాణ సంస్థ: అంజనీ మూవీస్
- విడుదల:08:01:2016.
పాటల జాబితా
[మార్చు]- ఓరి దేవుడో ఓరోరి దేవుడా నీకు దండాలయ్య, రచన: చైతన్యవర్మ, గానం.సునీల్ కశ్యప్, హేమచంద్ర
- ఏం గొప్పే నీకంటే వయ్యారి, రచన: చైతన్య వర్మ, గానం.అనుదీప్ షబీనా
- నీదా నిజంగా ఏదో మాయే నదిలా, రచన: చైతన్య వర్మ, గానం.సునీల్ కశ్యప్
- చిన్నదానా చేపకళ్ళ దానా , రచన: చైతన్య వర్మ, గానం.సునీల్ కశ్యప్
- నీ అలక మానవే నా దరికి చెరవే, రచన: చైతన్య వర్మ, గానం.సునీల్ కశ్యప్ .
మూలాలు
[మార్చు]- ↑ "Kavvintha (2016)". Indiancine.ma. Retrieved 2021-05-19.