కషిష్ వొహ్రా(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కషిష్ వొహ్రా
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిమొడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2014-ప్రస్తుతం

కషిష్ వొహ్రా ఒక భారతీయ చలనచిత్ర, బుల్లితెర నటి. ఆమె 2017లో విడుదలైన సప్తగిరి ఎల్.ఎల్.బితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది[1]. అంతకు ముందు ఆమె అనేక ప్రకటనలో నటించింది.

జీవితం తొలి దశలో[మార్చు]

కషిష్ వొహ్రా క్రొత్త ఢిల్లీ, భారతదేశంలో జన్మించింది[1]. ఆమె చదువు పూర్తి చేసిన తరువాత ముంబై వెళ్ళి నటిగా మారింది.[2]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష మూలాలు
2017 Mr. Kabaadi హిందీ
2017 సప్తగిరి ఎల్.ఎల్.బి తెలుగు [1]
2018 1స్ట్ ర్యానికి రాజు తెలుగు

బుల్లితెర[మార్చు]

ఆమె "ఖబూల్ హై"(2012), "స్వరాగిణి"(2015), "హమ్ హై నా"(2014), Swat: AVI J Ft. Heartbeat మొదలైన హిందీ దారావాహికల్లో నటించింది.

వెబ్‌సీరీస్

ఆమె 2018లో వరుణ్ సందేశ్ సరసన "హే కృష్ణ" అనే వెబ్‌సీరీస్‌లో నటించింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Sashidhar Adivi (February 27, 2018). "Kashish Vohra relives her college days". deccanchronicle.com. India: Deccan Chronicle. Retrieved 11 March 2018.
  2. Sashidhar Adivi (December 6, 2017). "Acting was my childhood dream: Kashish Vohra". deccanchronicle.com. India: Deccan Chronicle. Retrieved 11 March 2018.

బాహ్య లింకులు[మార్చు]