కస్తూరి మాత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కస్తూరి మాత్రలు గతంలో ఈ కస్తూరి మాత్రలు చాల ప్రఖ్యాతి గాంచినవి. ఆయుర్వేద వైద్య విధానంలో చిన్న మాత్రల లాగ తయారు చేసిన మందు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వీటిని సర్వ రోగ నివారణగా భావించి ప్రతి రోజు పాలలో రంగరించి పాలాడితో చిన్న పిల్లలకు తాగించె వారు. ఎవరికైనా రుతు క్రమంలో బ్లీడింగ్ ఎక్కువ తక్కువ అయ్యేవారికి సరిగ్గా ఉపయోగపడతుంది. ఈ మాత్రలు నడుము నొప్పికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

ఇది మానసిక రుగ్మతలు, నరాల వ్యాధులు, వికారం, చెడు వాసన, గుండె కండరాలను బలోపేతం చేయడం, శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.ఇందులో జాజికాయ, జాతిపత్ర, లవంగం, నల్ల మిరియాలు, తులసి వంటి మూలికలు ఉంటాయి.[1] ఇవి బైద్యనాధ్ కస్తూరి, బృహత్ కస్తూరి, పంకజ్ కస్తూరి, శ్రీకర కస్తూరి[2] వంటి రకాలు విపణిలో ఉన్నాయి.

ఇది కాక మగ కస్తూరి జింక గ్రంథుల స్రావాలనుండి చేసిన కొన్ని ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి, ఈ కస్తూరిని కొన్ని ఆయుర్వేద మందులు, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Kasthoori Tablets Uses, Dose, Ingredients, Side effects" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-31.
  2. "Srikara Kasturi Pills". B. V. Pundit's (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-31.