Jump to content

కాంచన్ అవస్థి

వికీపీడియా నుండి
కాంచన్ అవస్థి
2022లో కాంచన్ అవస్థి
జననం
వృత్తిమోడల్, నటి

కాంచన్ అవస్థి ఒక భారతీయ మోడల్, నటి.[1] ఆమె అమ్మ వంటి భారతీయ టెలివిజన్ షోలలో నటించింది. అలాగే, మాంటో రీమిక్స్, భూత్ వాలి లవ్ స్టోరీ, గున్ వాలి దుల్హనియా, ఫ్రాడ్ సైయాన్.. పలు హిందీ చిత్రాలలోనూ నటించింది.[2][3]

ఆమె అవాన్ సైకిల్స్ కోసం బ్రాండ్ అంబేసడర్ గా నియమించబడింది [4][5][6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర
2022 లవ్ హ్యాకర్స్ [7] షామ్లీ యాదవ్
2021 మాంటో రిమిక్స్ [8] కుల్వంత్ కౌర్
2021 కుతుబ్మినార్ బుల్కి
2019 గున్ వాలి దుల్హనియా [9] షర్మిలి రాయ్ [10]
2019 ఫ్రాడ్ సయ్యన్[11] నమితా
2018 భూత్ వాలి లవ్ స్టోరీ[12] మధుబాల (ఘోస్ట్)
2018 మేన్ ఖుదీరామ్ బోస్ హున్[13] నానిబాలా
2013 అంకుర్ అరోరా మర్డర్ కేస్ డాక్టర్ హియా షా

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం శీర్షిక ప్లాట్ఫాం పాత్ర
2023 హసీ టు ఫేసీ అమెజాన్ మినీ టీవీ అంజలి
2023 లాల్ బత్తి [14] వూట్ మోహిని
2023 మజ్ను సెలూన్ నెట్ ఫ్లిక్స్ మోనా
2023 కిస్ మార్క్ హాట్ స్టార్ మాయా
2023 షబానా (సుర్ఖ్) అత్రంగి సబా
2022 భయ్యా జీ స్మైల్ ఎమ్ఎక్స్ ప్లేయర్ సాజ్ని
2021 రన్అవే లుగై [15][16] ఎమ్ఎక్స్ ప్లేయర్ మైనా
2021 రాత్ బాకీ హై [17] జీ 5 ప్రత్యేక ప్రదర్శన

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష వ్యాఖ్యలు
2016 అమ్మ సరళా హిందీ జీ టీవీ
2014 ఆతి రానెగి బహారే ఆరోహి హిందీ షగున్ టీవీ
2013 మేరా గాంవ్ మేరా దేశ్ కుసుమ్ హిందీ దూరదర్శన్

అవార్డులు

[మార్చు]
  • ముంబై గ్లోబల్ అచీవర్స్ (2016) [18]
  • ఇండియా అన్బౌండ్ ఉత్తమ రాబోయే నటి (2018)
  • భారత్ సమ్మన్ (2022) [19]

మూలాలు

[మార్చు]
  1. "Kanchan Awasthi: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India.
  2. "Kanchan Awasthi plays a ghost in Bhootwali Love Story". 7 May 2018.
  3. "Kanchan Awasthi Filmograph". Bollywood Hungama (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 18 September 2017.
  4. https://www.movietalkies.com/news/fraud-saiyyan-kanchan-awasthi-avon-cycles/
  5. https://glamsham.com/world/others/kanchan-awasthi-and-avon-cycles-join-forces
  6. https://firstindia.co.in/news/press-releases/kanchan-awasthi-the-new-brand-ambassador-for-avon-cycles
  7. "I enjoy doing roles that challenge me as a performer: Kanchan Awasthi". 21 August 2020.
  8. "Director Shrivas Nydu's film "Manto Remix" will be released on OTT". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  9. "First Poster of Upcoming Rom-Com Bollywood Movie 'Gunwali Dulhaniya". 4 March 2019.
  10. "Kanchan Awasthi Interview: 'यहूदी की लड़की' कैसे बनी 'गन वाली दुल्हनिया': कंचन अवस्थी | Hari Bhoomi". 8 May 2019.
  11. "I enjoy doing roles that challenge me as a performer: Kanchan Awasthi". 21 August 2020.
  12. "Kanchan Awasthi : "I am Excited to be Part of a Biopic"". Cinebuster.in. 3 March 2018. Retrieved 9 December 2018.
  13. "'Wanted to be a part of historical cinema'- Rituparna Sengupta". Bollywood Helpline. Archived from the original on 2023-07-14. Retrieved 2024-07-25.
  14. "Dabang fame Bhaiya ji smiles in Chandigarh". 20 October 2021.
  15. "लखनऊ की कंचन का अब दिखेगा ओटीटी पर करिश्मा, अविनाश दास की नई वेब सीरीज में मिला दमदार किरदार".
  16. "No casting couch issue but was asked to compromise in remunerations: Kanchan Awasthi". 28 April 2018.
  17. "Kanchan Awasthi on Her Movies, Web Series & Lockdown Paintings". 22 September 2020.
  18. "Mumbai Global Achiever's Award 2016 - Photos". International Business Times, India Edition. Retrieved 9 December 2018.
  19. "कंचन अवस्थी को मिला 'भारत सम्मान'-2022". 19 August 2022.