కాంచన మొయిత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంచన మొయిత్రా
జననం
వృత్తినటి

కాంచన మొయిత్రా, బెంగాలీ సినిమా నటి.[1] భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు.

సినిమారంగం[మార్చు]

2008లో అటాను బోస్ దర్శకత్వం వహించిన సెడిన్ డుజోన్‌ సినిమాలో తొలిసారిగా నటించింది. 2011లో వచ్చిన బై బై బ్యాంకాక్ సినిమా తర్వాత గుర్తింపు పొందింది. 2012లో సుబ్రతా సేన్ తీసిన కయేక్తి మేయర్ గోల్పో, నందితా రాయ్ - శిబోప్రసాద్ ముఖర్జీ దర్శకత్వం వహించిన యాక్సిడెంట్ సినిమాలలో నటించింది.[1]

సినిమాలు[మార్చు]

  • జాన్‌బాజ్ (2019)
  • బిలు రఖోష్ (2017)
  • కిరీటి రాయ్ (2016)
  • షాజరుర్ కాంత (2015)
  • బ్రిస్టి భేజా రొద్దూర్ [2]
  • 10 జూలై (2012)
  • ఆక్సిడెంట్ (2012)
  • కయేక్తి మేయర్ గోల్పో (2012)
  • 8:08 ఎర్ బొంగాన్ లోకల్ (2012)
  • బై బై బ్యాంకాక్ (2011)
  • పాఖీ (2009)
  • సెడిన్ డుజోన్ (2008)

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సీరియల్ ఛానల్ పాత్రపేరు
2013 - 2014 సోఖి స్టార్ జల్షా మినాక్షి
2015 - 2016 తుమీ రోబ్ నిరోబ్ జీ బంగ్లా రోటీ రాయ్
2016 బ్యోమకేష్ కలర్స్ బంగ్లా మాలతి
2016 ప్రేమర్ ఫాండే జీ బంగ్లా షియులీ గంగూలీ
2016 - 2017 బెనే బౌ రంగులు బంగ్లా అజంతా
2016–2017 జరోవర్ ఝుమ్కో జీ బంగ్లా ఎల్లోరా రాయ్
2017–2018 భోజో గోబిందో స్టార్ జల్షా నీపా
2018-2020 హృదయ్ హరన్ బిఏ పాస్ జీ బంగ్లా బీనా
2019–2021 సంజేర్ బాతి స్టార్ జల్షా ఝుంపా
2020 బాగ్ బోండి ఖేలా జీ బంగ్లా రాయ అత్త
2020–ప్రస్తుతం జమున ఢాకీ జీ బంగ్లా రాగిణి
2021–ప్రస్తుతం ఖుకుమోని హోమ్ డెలివరీ స్టార్ జల్షా నిపా దేబ్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Bhattacharya, Arijit (31 January 2011). "Comedy of errors". Calcutta, India: The Telegraph (Calcutta). Archived from the original on 16 May 2018. Retrieved 2022-04-06.
  2. "Kanchana Moitra is happy to play a typical homemaker". The Times of India. 17 July 2012. Archived from the original on 3 January 2013. Retrieved 2022-04-06.

బయటి లింకులు[మార్చు]