కాంతయ్య - కనకయ్య
Jump to navigation
Jump to search
కాంతయ్య - కనకయ్య (1983 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | ఆత్యం సోమేశ్వరరావు |
---|---|
భాష | తెలుగు |
కాంతయ్య కనకయ్య 1983 జూలై 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ కవితా చిత్ర కంబైన్స్ బ్యానర్ కింద ఆర్. రంగారెడ్డి, ఇ.నరసింహయ్య లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎం.ఎస్.కోటారెడ్డి
- సంగీతం: కె.చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీ కవిత చిత్ర కంబైన్స్
పాటలు
[మార్చు]- వెనకో అందం ముందో అందం రెండుపక్కల రెట్టింపందం : రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల
- గిల్లుకో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
- తణుకు వీధిలో - పి. సుశీల - రచన: వేటూరి
- పిటపిటలాడే - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
- మొగుడోచ్చాడు - పి. సుశీల, ఎం. రమేష్ - రచన: జాలాది
మూలాలు
[మార్చు]- ↑ "Kanthayya Kanakayya (1983)". Indiancine.ma. Retrieved 2021-05-09.