కాకానిపాలెం
స్వరూపం
కాకానిపాలెం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెెవెన్యూయేతర గ్రామం.
కాకానిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°48′55.66″N 79°58′28.60″E / 15.8154611°N 79.9746111°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | అద్దంకి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]2016-17 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో పదవ తరగతి చదివిన ఎల్.ఏడుకొండలు అను విద్యార్ధి, 9.7 జి.పి.యే సాధించడమేగాక, ఒంగోలులోని ఐ.ఐ.ఐ.టి లో ప్రవేశానికి అర్హత సాధించినాడు.
చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల
[మార్చు]దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీరామాలయం:- ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు.
- శ్రీ వీరాంజనేయస్వామివారి దేవాలయం:- ఈ దేవాలయానికి 3.4 ఎకరాల మాన్యం భూమి ఉన్నది.
గ్రామ విశేషాలు
[మార్చు]మండల న్యాయసేవా విభాగం ఆధ్వర్యంలో ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2017, జులై-22న న్యాయవిఙాన సదస్సు నిర్వహించినారు.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |