కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థితిఆపరేటింగ్
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోను, భారతీయ రైల్వేలు
మార్గం
మొదలుసికింద్రాబాద్ జంక్షన్
ఆగే స్టేషనులు09
గమ్యంకాకినాడ
ప్రయాణ దూరం526 km (327 mi)
సగటు ప్రయాణ సమయం10 గం.లు, 30 ని.లు
రైలు నడిచే విధంకాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ వరకు - వారానికి ఒక్క రోజు (గురువారం)
సదుపాయాలు
వికలాంగులకు సదుపాయాలుభారతీయ రైల్వేలు ప్రామాణికం
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుఅన్ని భోగీలకు శుభ్రమైన పెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద సదుపాయం ఉన్నది.
సాంకేతికత
రోలింగ్ స్టాక్రెండు
పట్టాల గేజ్బ్రాడ్‌గేజ్ (1,676 mm)
వేగం50 కి.మీ./గంటకు సరాసరి వేగం"

కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది కాకినాడ టౌన్ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] అదే విధంగా సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు.[3] ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, కాకినాడ టౌన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను , డివిజను[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 07012. ఈ రైలు వారానికి ఒక రోజు (మంగళవారం) నడుస్తుంది.

ప్రత్యేక సేవలు[మార్చు]

ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 07012 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, 26 వ జనవరి నుండి 16:45 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 04:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.[4] ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం 526 కి.మీ దూరాన్ని 10 గంటల 30 నిమిషాలలో పూర్తి చేస్తుంది. ఈ రైలు సరాసరి వేగం 50 కి.మీ/గం.

కోచ్ల కూర్పు[మార్చు]

ఈ ప్రత్యేక రైలు 15 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, ఎనిమిది స్లీపర్ క్లాస్, రెండు సాధారణ రెండవ తరగతి, ఒక చైర్ కారు, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.

రైలు సంఖ్యలు[మార్చు]

  • సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ - 07011
  • కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ - 07012

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)[మార్చు]

ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.

ప్రత్యేక సేవలు[మార్చు]

2016[మార్చు]

ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 07011 సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (వయా గుంటూరు, మిర్యాలగూడ గుండా) 2016, 22 వ జనవరి నుండి 19:15 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:15 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.[4] ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైలు 15 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, ఎనిమిది స్లీపర్ క్లాస్, రెండు సాధారణ రెండవ తరగతి, ఒక చైర్ కారు, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.

సమయ సారణి[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]