Jump to content

కాజా కృష్ణమూర్తి స్మారక కళాసమితి, హైదరాబాద్

వికీపీడియా నుండి

కాజా కృష్ణమూర్తి స్మారక కళాసమితి హైదరాబాద్ లో 2004 లో స్థాపించబడింది. దీనికి కాజా కృష్ణమూర్తి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నెలకొల్పారు.

ఈ సమితి హైదరాబాద్ లో వివిధ పౌరాణిక, సాంఘిక నాటకాలను ప్రదర్శించింది.

  1. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
  2. అన్నమాచార్య
  3. శ్రీ కృష్ణ రాయబారం
  4. సంపద
  5. గయోపాఖ్యానం
  6. చింతామణి.

మూలాలు

[మార్చు]