కాదంబిని మొహకుద్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | దెంకనాల్, ఒడిశా | 1982 జూలై 13||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి-చేతి | ||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | ||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||
2006–2017 | ఒడిశా | ||||||||||||||||||||||||||||
2006–2015 | ఈస్ట్ జోన్ | ||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: Orisports, 2020 ఆగస్టు 27 |
కాదంబిని మోహకుద్ భారతీయ క్రికెట్ క్రీడాకారిణి .[1][2] ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. ఆమె ఒడిశా, ఈస్ట్ జోన్ తరపున ఆడుతుంది. ఆమె ఫస్ట్-క్లాస్, లిస్ట్ A, మహిళల ట్వంటీ20 ఆడింది.[3][4]
ప్రారంభ జీవితం
[మార్చు]మొహకుద్ 1982లో ఒడిశాలోని దెంకనల్ జిల్లా గుడియానాలిలో మదన్ మోహన్ మోహకుద్, బసంతి మోహకుద్ దంపతులకు జన్మించింది. ఆమె దెంకనల్ కాలేజీ ( ఉత్కల్ యూనివర్సిటీ ) నుండి ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Kadambini Mohakud". ESPNCricinfo. 2020-08-27. Retrieved 2020-08-27.
- ↑ "Subhransu, Kadambini chosen 'best' cricketers". OrissaPOST (in ఇంగ్లీష్). 2017-08-04. Retrieved 2020-09-25.
- ↑ "Cricket Archive". Cricket Archive. 1982-07-13. Retrieved 2020-08-27.
- ↑ "Making cricket even better". cricHQ. Archived from the original on 2023-08-17. Retrieved 2020-08-28.
- ↑ Pani, Sanatan. "Orisports.com". orisports.com. Retrieved 2020-08-27.