కానుపు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

సాధారణమైన కానుపు[మార్చు]

ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు బయటకు రావడం.[1]

మొదటి దశ[మార్చు]

ఈ దశలో గర్భాశయ గ్రీవం వెడల్పవుతుంది.

రెండవ దశ[మార్చు]

ఈ దశలో శిశువు వెడల్పయిన గర్భాశయ గ్రీవం ద్వారా పూర్తిగా బయటికి వస్తుంది.

A newborn baby with umbilical cord ready to be clamped

మూడవ దశ[మార్చు]

ఈ దశలో జరాయువు గర్భకోశం బయటకు వస్తుంది.

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. The Columbia Encyclopedia, Sixth Edition. Copyright 2006 Columbia University Press
"https://te.wikipedia.org/w/index.php?title=కానుపు&oldid=2136341" నుండి వెలికితీశారు