కామ్రేడ్ (సినిమా)
స్వరూపం
కామ్రేడ్ | |
---|---|
దర్శకత్వం | ఎం.ప్రభాకర్ రెడ్డి |
స్క్రీన్ ప్లే | ఎం.ప్రభాకర్ రెడ్డి |
కథ | ఎం.ప్రభాకర్ రెడ్డి |
నిర్మాత | ఆర్.కేతినేని బాబు |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | కేతినేని పిక్చర్స్ |
విడుదల తేదీ | 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కామ్రేడ్ 1996లో వెలువడిన తెలుగు సినిమా. కేతినేని పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎం.ప్రభాకర్ రెడ్డి అందించాడు. జె.వి.రాఘవులు సంగీత దర్శకత్వం నిర్వహించాడు.[1]
పాటలు
[మార్చు]- అదిగదిగో తెలంగాణ
- సిరిమల్లె పూవంటి
- అందుకో దండాలు
- ఏ కులమంటావు
- అమ్మా నను కన్నందుకు
- జాంబిరి జాంబిరి
- ఆ చల్లని సముద్రగర్భం
- తోటరాముడు
- ఆగదు ఆగదు
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Comrade (M. Prabhakar Reddy)". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.