Jump to content

కార్తీక మురళీధరన్

వికీపీడియా నుండి
కార్తీక మురళీధరన్
జననం (1997-01-18) 1997 జనవరి 18 (వయసు: 29)
పూర్వ విద్యార్థిసృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2017 – ప్రస్తుతం
Parents
  • సి.కె. మురళీధరన్
  • మీనా నాయర్
బంధువులుఆకాష్ మురళీధన్ (సోదరుడు)[1]

కార్తీక మురళీధరన్ (జననం 1997, జనవరి 18) మలయాళ సినిమా నటి. తమిళ, తెలుగు సినిమాలలో కూడా నటించింది. 2017లో దుల్కర్ సల్మాన్‌ హీరోగా వచ్చిన కామ్రేడ్ ఇన్ అమెరికా అనే మలయాళ సినిమాలో తొలిసారిగా నటించింది.[2] ఆ తరువాత మమ్ముట్టితో కలిసి అంకుల్ అనే సినిమాలో నటించింది.[3][4] తిరువీర్ హీరోగా నటించిన తిరువీర్4 అనే సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

జీవిత విశేషాలు

[మార్చు]

కార్తీక 1997, జనవరి 18న కేరళలోని కొట్టాయంలో జన్మించింది. ఈమె తండ్రి సికె మురళీధరన్ సినిమాటోగ్రాఫర్. సృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీలో చదివింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2017 కామ్రేడ్ ఇన్ అమెరికా సారా మేరీ కురియన్ మలయాళం [5]
2018 అంకుల్ శృతి విజయన్ మలయాళం [6][7]
2023 సబా నాయగన్ దీప్తి/ఈషా తమిళం

మూలాలు

[మార్చు]
  1. ↑ "Siblings make debut: Karthika and Akash Muraleedharan". Retrieved 31 August 2018.
  2. ↑ "Dulquer Salmaan's heroine with Mammootty next". Retrieved 31 August 2018.
  3. ↑ "Karthika Muralidharan to play the heroine in Mammootty's Uncle". Retrieved 31 August 2018.
  4. ↑ "I want to be an actor, not a heroine- Karthika Muralidharan". newindianexpress. 20 February 2018.
  5. ↑ "The crossing". Retrieved 31 August 2018.
  6. ↑ "Mammootty's character in Uncle has shades of grey". Cinema Express. Retrieved 27 January 2018.
  7. ↑ "Mammootty's Uncle movie crew meet up in Kochi". Retrieved 31 August 2018.

బాహ్య లింకులు

[మార్చు]