Jump to content

కార్ల్ ల్యాండ్ స్టినేర్

వికీపీడియా నుండి
(కార్ల్ లాండస్టీనర్ నుండి దారిమార్పు చెందింది)
Karl Landsteiner
కార్ల్ ల్యాండ్ స్టినేర్
జననం(1868-06-14)1868 జూన్ 14
వియన్నా, ఆస్ట్రియా.
మరణం1943 జూన్ 26(1943-06-26) (వయసు 75)
న్యూయార్క్ సిటీ, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్
నివాసంఆస్ట్రియా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
పౌరసత్వంఆస్ట్రియన్ - అమెరికన్
జాతీయతఆస్ట్రియన్
రంగములుమెడిసిన్, వైరాలజీ
వృత్తిసంస్థలువియన్నా విశ్వవిద్యాలయం
రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్
చదువుకున్న సంస్థలువియన్నా విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిరక్తవర్గ వ్యవస్థ అభివృద్ధి, Rh కారకం కనిపెట్టడము, పోలియోవైరస్ కనిపెట్టడము
ముఖ్యమైన పురస్కారాలు

కార్ల్ ల్యాండ్ స్టినేర్ ( 1868 జూన్ 14 - 1943 జూన్ 26) ఒక ఆస్ట్రియన్, అమెరికన్ జీవశాస్త్రవేత్త, వైద్యుడు. ఇతనికి మానవ రక్తం రకాలు కనుగొన్నందుకు శరీరధర్మశాస్త్రం లేదా వైద్యశాస్త్రంలో 1930కి నోబెల్ బహుమతి లభించింది. ఇతని రక్తం రకం O.

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; frs అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు