కాలింగ్ సహస్త్ర
స్వరూపం
కాలింగ్ సహస్త్ర | |
---|---|
దర్శకత్వం | అరుణ్ విక్కిరాలా |
స్క్రీన్ ప్లే | అరుణ్ విక్కిరాలా |
పాటలు |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సన్ని.డి |
కూర్పు | గ్యారీ బి.హెచ్ |
సంగీతం | మార్క్ కె రాబిన్ |
నిర్మాణ సంస్థలు | షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 1 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కాలింగ్ సహస్త్ర 2023లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్‌పై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించాడు. సుధీర్, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 21న విడుదల చేసారు.[1], సినిమా డిసెంబర్ 1న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- సుధీర్[2]
- డాలీషా[3]
- శివ బాలాజీ
- మనోహరన్
- రవితేజ నన్నిమాల
- స్పందన పల్లి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్
- నిర్మాత: విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ విక్కిరాలా[4]
- సంగీతం: మార్క్ కె రాబిన్
- సినిమాటోగ్రఫీ: సన్ని.డి
- ఎడిటర్ : గ్యారీ బి.హెచ్
- పాటలు : మోహిత్ రేహమేనియాక్
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (21 November 2023). "'కాలింగ్ సహస్ర' థియేట్రికల్ ట్రైలర్". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
- ↑ TV9 Telugu (8 June 2023). "నేను చేసిన సినిమాలకు భిన్నమైన సినిమా ఇది.. సుధీర్ ఇంట్రెస్టింగ్ మూవీ కాలింగ్ సహస్త్ర". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam (8 November 2023). "డాలీ షా - 'కాలింగ్ సహస్త్ర'లో 'సుడిగాలి' సుధీర్‌తో రొమాన్స్ చేసిన హీరోయిన్". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
- ↑ Namaste Telangana (28 November 2023). "పోటీగా కాదు.. కలిసొస్తున్నాం". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.