కాలేజీ స్టూడెంట్
Jump to navigation
Jump to search
కాలేజీ స్టూడెంట్ (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జె. జితేంద్ర |
---|---|
తారాగణం | ఆలీ |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | సన్ రైజ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కాలేజీ స్టూడెంట్ 1996 జూన్ 7 న విడుదలైన తెలుగు సినిమా. సన్ రైజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం కింద బి.సురేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జె. జితేంద్ర దర్శకత్వం వహించాడు. ఆలీ, యువరాణి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం[మార్చు]
- అలీ,
- యువరాణి,
- యమున,
- కైకాల సత్యనారాయణ,
- అచ్యుత్,
- వినోద్,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- తనికెళ్ల భరణి,
- గుండు హనుమంత రావు,
- ఆహుతి ప్రసాద్,
- సుబ్బరాయ శర్మ,
- కల్లు కృష్ణారావు,
- దువ్వాసి మోహన్,
- మాస్టర్ మదన్,
- మాస్టర్ దిలీప్,
- మాస్టర్ లింగారెడ్డి,
- మాస్టర్ జ్యోతి
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: జె. జితేంద్ర
- స్టూడియో: సన్ రైజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: బి. సురేష్ కుమార్;
- స్వరకర్త: మాధవపెద్ది సురేష్
- సహ నిర్మాత: జి. రాధ
పాటలు[2][మార్చు]
- టైట్ ప్యాంటు..... సంగీతం: మాధవపెద్ది సురేష్
- బాబా షిర్డీ బాబా ... సంగీతం: మాధవపెద్ది సురేష్
- మధురం మధురం... సంగీతం: మాధవపెద్ది సురేష్
- గాజులకే... సంగీతం: మాధవపెద్ది సురేష్
- అమ్మడూ నీ అందం... సంగీతం: మాధవపెద్ది సురేష్
మూలాలు[మార్చు]
- ↑ "College Student (1996)". Indiancine.ma. Retrieved 2022-12-18.
- ↑ "College Student 1996 Telugu Movie Songs, College Student Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2022-12-18.