కింగ్‌డమ్ టవర్
(కింగ్‌డమ్ టవర్ నుండి దారిమార్పు చెందింది)
కింగ్‌డమ్ టవర్ (Kingdom Tower) | |
---|---|
برج المملكة | |
పూర్వపు నామం | Mile-High Tower |
సాధారణ సమాచారం | |
స్థితి | Under construction |
రకం | Mixed-use: office, hotel, residential, apartments, observation, retail |
నిర్మాణ శైలి | Supertall skyscraper |
ప్రదేశం | జెద్దా, సౌదీ అరేబియా |
భౌగోళికాంశాలు | 21°43′59″N 39°05′24″E / 21.733°N 39.090°E |
నిర్మాణ ప్రారంభం | April 1, 2013 |
పూర్తిచేయబడినది | 2019[1] |
వ్యయం | SR 4.6 billion (US$1.23 billion)[2] (preliminary) |
యజమాని | |
యాజమాన్యం | CBRE Group |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 1,000 మీ. (3,281 అ.)[1][A] |
పరిశీలనా కేంద్రం | 502 మీ. (1,647 అ.)[1] |
సాంకేతిక విషయములు | |
నిర్మాణ వ్యవస్థ | Reinforced concrete and steel, all-glass façade |
అంతస్థుల సంఖ్య | 167[1][E] |
నేల వైశాల్యం | 319,000 మీ2 (3,433,687 sq ft)[1]-530,000 మీ2 (5,704,873 sq ft)[B] |
లిఫ్టులు / ఎలివేటర్లు | 59 (54 single deck and 5 double deck)[1][3] |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | Adrian D. Smith, Adrian Smith + Gordon Gill Architecture |
అభివృద్ధికారకుడు | Jeddah Economic Company (JEC)[4] |
ఇంజనీరు | Langan International (sub-grade and transportation planning)[5] |
నిర్మాణ ఇంజనీర్ | Thornton Tomasetti |
ప్రధాన కాంట్రాక్టర్ | Saudi Binladin Group |
మూలాలు | |
[1][6] |
కింగ్‌డమ్ టవర్ సౌదీ అరేబియా దేశంలో నిర్మాణంలో ఉన్న ప్రపంచపు అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడము.ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్త్తెన నగరంగా గిన్నిస్‌పుస్తకంలో చోటు సంపాదించుకున్న దుబాయిలోని బుర్జ్ ఖలీఫాకు పోటీగా దాని కంటే ఎత్తుగా కిలోమీటరు ఎత్తులో ఉండే విధంగా కింగ్‌డమ్ టవర్‌ను నిర్మించతలపెట్టారు. 2014 లో దీని నిర్మాణపనులు కూడా ప్రారంభమయ్యాయి. కింగ్‌డమ్ టవర్ పేరుతో ఈ కట్టడాన్ని నిర్మించనున్నారు. దీని ప్రతిపాదిత ఎత్తు 3,280 అడుగులు కాగా, బూర్జ్ ఖలీఫా ఎత్తు 2,716 అడుగులు. కింగ్‌డమ్ టవర్ నిర్మాణానికి 1.23 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.
కింగ్‌డమ్ టవర్ నిర్మాణంపై విశేషాలు
[మార్చు]- భూమి లోపల 200 మీటర్లనుంచి నిర్మాణం ప్రారంభమవుతుంది.
- 5.7 మిలియన్ అడుగుల స్థలంలో భవనం నిర్మితమవుతుంది.
- ఈ భవంతిలో 200 అంతస్తులుంటాయి.
- మొత్తం 80 వేల టన్నుల ఉక్కును వినియోగిస్తారు.
- ఈ భవనంనుంచి ఎర్రసముద్రాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Kingdom Tower - The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 2013-07-28. Retrieved 2014-05-07.
- ↑ Summer Said (3 August 2011). "Saudis Plan World's Tallest Tower". The Wall Street Journal. Retrieved 3 August 2011.
- ↑ "Kingdom Tower Jeddah, Saudi Arabia" (PDF). Adrian Smith + Gordon Gill Architecture LLP. Retrieved 19 April 2014.
- ↑ Nambiar, Sona (2 August 2011). "Kingdom Tower to pip reigning champ Burj Khalifa by 173m". Emirates 24/7. Dubai Media Incorporated. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 3 August 2011.
- ↑ "Langan Website". Langan International. 2011. Archived from the original on 6 ఆగస్టు 2011. Retrieved 5 August 2011.
- ↑ "Mile-High Tower". SkyscraperPage. Retrieved 10 August 2011.