కింజరాపు
Appearance
కింజరాపు (ఆంగ్లం: Kinjarapu) తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -మ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు.
- కింజరాపు అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభ్యుడు.
- కింజరాపు రామ్మోహన నాయుడు (జననం 1987 డిసెంబరు 18) భారతదేశ 16వ లోక్సభ సభ్యుడు.