కిడారి శ్రావణ్ కుమార్
Jump to navigation
Jump to search
కిడారి శ్రావణ్ కుమార్ | |||
గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 11 నవంబర్ 2018 - మే 2019 | |||
నియోజకవర్గం | అరకులోయ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కిడారి శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016లో గిరిజన సంక్షేమ, విద్య ఆరోగ్య శాఖల మంత్రిగా పని చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]కిడారి శ్రావణ్ కుమార్ తన తండ్రి మరణాంతరం కిడారి సర్వేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తండ్రి 208 సెప్టెంబరు 23న మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ తరువాత శ్రావణ్‌కుమార్‌ను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకొని గిరిజన సంక్షేమ, విద్య ఆరోగ్య శాఖల మంత్రిగా భాద్యతలు 2018 నవంబరు 11న కల్పించారు.
శ్రావణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలు దగ్గరవడంతో ఆయన చట్టసభకు ఎన్నిక కాకపోవడంతో మే 9న మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[3] ఆయన 2019లో జరిగిన సెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ The Times of India, Gopi Dara / TNN / Updated: (2018). "Supernumerary post created for slain MLA Kidari's second son | Vijayawada News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
{{cite news}}
: CS1 maint: extra punctuation (link) - ↑ Zee News Telugu (10 November 2018). "దివంగత ఎమ్మెల్యే కిడారి కుమారుడు శ్రావణ్‌కు ఏపీ కేబినెట్‌లో స్థానం?". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
- ↑ The News Minute (10 May 2019). "Andhra minister Kidari Sravan quits, a day before 6-month deadline to get elected ends" (in ఇంగ్లీష్). Retrieved 3 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)