కిన్నెర పబ్లికేషన్స్
Appearance
కిన్నెర పబ్లికేషన్స్ ఒక ప్రచురణ సంస్థ. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్.
విశేషాలు
[మార్చు]ప్రముఖ సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల, వేల సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, విజయనగరాలలో సాహిత్య, సంగీత, కూచిపూడి నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహించింది. ఆ సంస్థ కిన్నెర పబ్లికేషన్స్ స్థాపించి ఎన్నో పుస్తకాలు సాహితీ లోకానికి అందించింది.
- నాటి 101 చిత్రాలు : ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది.
- కారెక్టర్ ఆర్టిస్టులు
- భక్త చిత్రమందారాలు[2]
- తెలుగు సాహిత్యంలో హాస్యామృతం[3]
- అవధాన విద్య ఆరంభ వికాసాలు[4]
- గ్రేట్ డైరక్టర్స్
- పాడనా తెలుగు పాట
- పద్య మండపం
- క్యారక్టర్ ఆర్టిస్టులు
- అక్కినేని కథనాయికలు
- విమర్శాదర్శం
- అక్కినేని సినిమాల్లో సూక్తులు
- అగ్ని హంస
- ఇది కవిసమయం
మూలాలు
[మార్చు]- ↑ Kinnera Publications | Publishers | Home - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.
- ↑ "Books published by Kinnera Publications Hyderabad". www.exoticindiaart.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-18.
- ↑ తెలుగు సాహిత్యంలో హాస్యామృతం(Telugu Saahityam lo Haasyamritam) By Dr. Dwa. Na. Sastry - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.
- ↑ అవధాన విద్య - ఆరంభ వికాసాలు(Avadhana Vidya Arambha Vikasalu) By Dr. Rallabandi Kavita Prasad - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.