Jump to content

కిమ్మీరుడు

వికీపీడియా నుండి

కిమ్మీరుడు మహాభారతంలో ఒక రాక్షసుడు. ఇతడు బకాసురుని తమ్ముడు. కామ్యక వనములో నివసించు ప్రజలను బాధించేవాడు. పాండవులు అరణ్య వాసము చేస్తున్నప్పుడు ఇతడు వారిని అడ్డగించెను. భీముడు వీనితో భీకర యుద్ధము చేసి సంహరించెను.