కిమ్ జోంగ్ ఇల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిమ్ జొంగ్ ఇల్
కొరియా వర్కర్స్ పార్టీ కార్యదర్శి
In office
1997 అక్టోబర్ 8 – 2011 డిసెంబర్ 17
అంతకు ముందు వారుకిమ్ ఇల్ సాంగ్
తరువాత వారుకిమ్ జాంగ్ ఉన్
ఉత్తరకొరియా అధ్యక్షుడు
In office
1993 ఏప్రిల్ 9 – 2011 డిసెంబర్ 17
అంతకు ముందు వారుకిమ్ ఇల్ సాంగ్
తరువాత వారుకింగ్ జాంగ్ ఉన్
వ్యక్తిగత వివరాలు
జననం1941 ఫిబ్రవరి 16
మరణం2011 డిసెంబర్ 17
ఉత్తరకొరియా
జాతీయతకొరియన్
రాజకీయ పార్టీకొరియా వర్కర్ పార్టీ
సంతానంకిమ్ జాంగ్ ఉన్
కళాశాలకిమ్ ఇల్ సాంగ్
సంతకం

కిమ్ జోంగ్ ఇల్ ఉత్తర కొరియాకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తండ్రి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కుటుంబం

[మార్చు]
కిమ్ జోంగ్ ఇల్ అతని తండ్రి కిమ్ ఇల్ సంగ్

కిమ్ జోంగ్ ఇల్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. కిమ్ జాంగ్ ఇల్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు: కిమ్ జోంగ్-నామ్, కిమ్ జోంగ్-చుల్ కిమ్ జోంగ్ ఉన్ . ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కిమ్ సోల్-సాంగ్ కిమ్ యో-జోంగ్ . [1] [2]

ఉత్తర కొరియా అధ్యక్షుడు

[మార్చు]
మన్సు హిల్ గ్రాండ్ మాన్యుమెంట్ వద్ద కిమ్ జోంగ్ ఇల్ అతని తండ్రి కిమ్ ఇల్ సంగ్ విగ్రహాలకు నమస్కరిస్తున్న ఉత్తర కొరియన్లు

1994 జులై 8న ఉత్తరకొరియా అధ్యక్షుడుగా ఉన్న ఇతని తండ్రి కిమ్ ఇల్-సుంగ్ 82 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడంతో ఇతని ఉత్తరకొరియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

ఇతను కూడా ఇతని తండ్రిలాగే ఉత్తర కొరియాలో నియంత పాలన సాగించాడు.

ఇతను సాయదలాళతో ఇతర దేశాలపై యుద్ధాన్ని ప్రకటించేవాడు.

కిమ్ " అసమర్థుడిగా ఖ్యాతిని పొందారు". [3] 1990వ దశకంలో ఇతని అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉత్తరకొరియా చాలా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంది. , ఉత్తర కొరియా 1990ల మధ్యకాలంలో తీవ్రమైన వరదలను చవిచూసింది,,

మరణం

[మార్చు]
కిమ్ జాంగ్ ఇల్ అధికారిక చిత్రం, అతని మరణం తర్వాత విడుదల చేయబడింది.

17 డిసెంబర్ 2011న 8:30 గంటలకు కిమ్ అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతోమరణించాడు.  తరువాత అతని కిమ్ జాంగ్ ఇల్ కుమారుడు కిమ్ జోంగ్ ఉన్, ఉత్తరకొరియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

కిమ్ అంత్యక్రియలు డిసెంబర్ 28న ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో జరిగాయి, మరుసటి రోజు వరకు సంతాప దినాలు కొనసాగాయి.

మూలాలు

[మార్చు]
  1. Lee Young-jong; Kim Hee-jin (8 August 2012). "Kim Jong-un's sister is having a ball". Korea JoongAng Daily. Archived from the original on 11 August 2012. Retrieved 8 August 2012.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  2. "Kim Jong-Il's Daughter Serves as His Secretary". Theseoultimes.com. Archived from the original on 2 June 2019. Retrieved 28 December 2011.
  3. Lankov 2014, p. 130.