కిరాయి మొగుడు
స్వరూపం
కిరాయి మొగుడు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజశేఖర్ |
---|---|
తారాగణం | నరేష్, మనోచిత్ర, బాలాజీ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | vnr పిక్చర్స్ |
భాష | తెలుగు |
కిరాయి మొగుడు 1986 జూలై 18న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎన్.ఆర్.పిక్చర్స్ పతాకం కింద డి పృధ్వీధరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.జి.రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. నరేష్, మనోచిత్ర లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. సందీప్ మూవీస్ ఈ సినిమాను సమర్పించగా ఆరుద్ర, మైలవరపు గోపి, రాజశ్రీలు పాటలను రచన చేసారు. [1]
తారాగణం
[మార్చు]- నరేష్
- మనోచిత్ర
- బాలాజీ
- శ్యామలగౌరి
- అనూరాధ
- గోకిన రామారావు
- లక్ష్మీకాంత్
- ప్రసాద్ బాబు
- శివప్రసాద్
- కాంచన
- జూనియర్ జానకి
- భీమేశ్వరరావు
- చిట్టిబాబు
- జగ్గు
- గోపాలకృష్ణ
- విజయ చాముండేశ్వరి
- బిందుఘోష్
- లక్ష్మీ
సాంకేతిక వర్గం
[మార్చు]- పాటలు: ఆరుద్ర, రాజశ్రీ, గోపి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం
- కళ: రామలింగేశ్వరరావు
- నృత్యాలు: శివశంకర్, ధనుష్, దుర్గ
- స్టంట్స్: మాధవన్
- ఎడిటింగ్: పి.సి.మోహన్
- కెమేరా: బి.ఆర్.రామకృష్ణ
- సంగీతం: సత్యం
మూలాలు
[మార్చు]- ↑ "Kirayi Mogudu (1986)". Indiancine.ma. Retrieved 2023-01-16.