కిలారి ఆనంద్ పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిలారి ఆనంద్ పాల్ babu
KAPAULONTARMACINHAITI.jpg
హైతీ లో కిలారి ఆనంద్ పాల్
జననం (1963-09-25) 1963 సెప్టెంబరు 25 (వయస్సు 57)
వృత్తిమత ప్రచారకుడు
రచయిత
వక్త
జీవిత భాగస్వామిమేరీ
పిల్లలుగ్రేస్, పీస్ , జాన్ పౌల్
తల్లిదండ్రులుబర్నబస్
సంతోషమ్మ

కిలారి ఆనంద్ పాల్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు. మత ప్రచారకుడు కానీ శాంతి దూత అని చెప్పుకుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని టెక్సాస్లో ఇతడి నివాసము. మన దేశానికి వచ్చినప్పుడు. హైదరాబాదులో సాధారణంగా బస చేస్తాడు.

బాల్యం, కుటుంబం[మార్చు]

ఇతను 1963 సెప్టెంబరు 25 లో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విశాఖ జిల్లా చిట్టివలస అనీ గ్రామంలో బర్నదాస్ సంతోసమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రుల్లు మొదట హిందూ మతంలో పెద్ద కాపు కులంలో తరువాత 1966 లో క్రైస్తవ మతంలో మారారు. పాల్ మార్చి 1971 లో క్రిస్తవ మతంలో మారాడు . అప్పుడు అతని వయస్సు 8 సంవత్సరాలు.

క్రైస్తవ మత ప్రచారకుడు[మార్చు]

డాక్టర్‌ కె.ఏ.పాల్‌.మంచి వక్త, తెలుగు, ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడగలడు.తెలుగు రాష్ట్రానికి చెందిన పాల్‌ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించాడు[1].పాల్‌ ఎంతో మందికి పరిచయం. ఇతడు క్రిష్టియన్ గా పుట్టలేదు కాపు కులంలో కడుపేదరికంలో పుట్టినాడు.

విద్యాభ్యాసం[మార్చు]

ఇతడు మొదట పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. తరువాత ఇంటర్ పూర్తి చేసాడు.

వృత్తి[మార్చు]

”గ్లోబల్ పీస్ చారిటి” Boeing 747SP చారిట విమానంలో 148 దేశాల్లో తిరుగుచు ”గ్లోబల్ పీస్ చారిటి” ద్వారా క్రైస్తవ మతప్రచారం చేస్తున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

2008 లో ప్రజాశాంతి పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 2009లో ఎక్కడా పోటీ చెయ్యలేదు.2014 లోనూ పోటీ చెయ్యలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు డెబ్బయి స్థానాల్లో పోటీ చేసిన అన్నిచోట్ల పాల్ స్థానంతో సహా అందరి అభ్యర్థుల ధరవత్ (డిపాజిట్లు) కోల్పోయినారు.

వివాదాలు[మార్చు]

పాల్ సోదరుని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న పాల్ అనుచరుడైన కోటేశ్వరరావును అపహరించి హత్య చేయాలన్న కుట్ర చేసారనే అభియోగంపై పాల్‌ను 2012 మే 21 న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసారు.[2]

కే ఎ పాల్ మాటాతీరు హాస్యాం గాను నిజం కలిపి వివాదస్పదం గాను ఉంటవి.[3]

తెలుగు సినిమా[మార్చు]

కె.ఏ.పాల్‌ జీవితంపై యస్‌.బి. ఫిలింస్‌ పతాకంపై తిమోతి దర్శకుడిగా సంతో షమ్మ నిర్మించిన 'విశ్వవిజేత' అనే సినిమా తీసారు.[4]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. https://www.youtube.com/watch?v=Wma2VsqLVgE
  2. "ఇవాంజెలిస్ట్ కె ఎ పాల్ అరెస్టెడ్ ఫర్ మర్డర్ కాన్స్పిరసీ బై ఆంధ్ర ప్రదేశ్ పోలీస్". 22 May 2012. Check |archiveurl= value (help)
  3. </
  4. [1][permanent dead link]