కిల్
Appearance
కిల్ 2024లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా, అచిన్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించాడు. లక్ష్య, రాఘవ్ జుయల్, తాన్య మానిక్తలా, అభిషేక్ చౌహాన్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 7 సెప్టెంబర్ 2023న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయగా అక్కడ పీపుల్స్ ఛాయిస్ అవార్డు: మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్‌కి మొదటి రన్నరప్‌గా నిలవగా,[1][2][3][4] భారతదేశంలో 5 జూలై 2024న థియేటర్‌లలో విడుదలైంది.[5][6][7][8]
నటీనటులు
[మార్చు]- లక్ష్య - NSG కమాండో అమృత్ రాథోడ్
- రాఘవ్ జుయల్ - ఫణి
- తాన్య మానిక్తలా - తులికా సింగ్
- అభిషేక్ చౌహాన్ - వీరేష్ చత్వాల్
- ఆశిష్ విద్యార్థి - బేణి
- హర్ష్ ఛాయా- బలదేవ్ సింగ్ ఠాకూర్
- అద్రిజా సిన్హా - అహానా సింగ్‌గా
- అవనీష్ పాండే - టీటీఈ
- పార్థ్ తివారీ - సిద్ధి
- అక్షయ్ విచారే - ఉజాలా
- జితేంద్ర కుమార్ శర్మ
- రూపేష్ కుమార్ చరణ్‌పహారి
- సాహిల్ గంగుర్డే
- ప్రియమ్ గుప్తా
- వివేక్ కశ్యప్
- సమీర్ కుమార్
- కాలిబ్ లోగన్
- మోసెస్ మార్టన్
- రియాజ్ ఖాన్
- శక్తి సింగ్
- శివమ్ పర్మార్
- బిలాల్ కాజీ
- పేచప్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ Steve Pond, "'American Fiction' Wins Toronto Film Festival's Audience Award" Archived 17 సెప్టెంబరు 2023 at the Wayback Machine. TheWrap, 17 September 2023.
- ↑ "Kill". TIFF (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2023. Retrieved 4 March 2024.
- ↑ Ramachandran, Naman (8 September 2024). "Karan Johar, Guneet Monga Kapoor, Nikhil Nagesh Bhat on Toronto Film 'Kill': 'Even 'John Wick' Gives You Some Respite, This Is Relentless'". Variety. Archived from the original on 7 September 2024. Retrieved 5 March 2024.
- ↑ "Karan Johar's production 'Kill' to premier at Toronto International Film Festival". The Indian Express (in ఇంగ్లీష్). PTI. 4 August 2024. Archived from the original on 8 March 2024. Retrieved 8 March 2024.
- ↑ "Kill Movie (2024) | Release Date, Review, Cast, Trailer". Gadgets 360 (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
- ↑ "Kill (2024) | MUBI". Mubi (in ఇంగ్లీష్). Retrieved 4 March 2024.[permanent dead link]
- ↑ Wiseman, Andreas (6 December 2024). "Nikhil Nagesh Bhat, Director Of TIFF Entry & Lionsgate Acquisition 'Kill', Signs With WME". Deadline. Archived from the original on 8 March 2024. Retrieved 8 March 2024.
- ↑ Mukherjee, Tatsam (6 July 2024). "'Kill': Slaughter Is the Best Medicine in This Relentless, Remorseless Action Film". The Wire (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.