కిషన్
స్వరూపం
కిషన్ కొందరు భారతీయుల పేరు.
- కిషన్‌జీ అసలు పేరు మల్లోజుల కోటేశ్వరరావు.
- కిషన్రావుపేట, కరీంనగర్ జిల్లా, వెలగటూరు మండలానికి చెందిన గ్రామం.
- కిషన్‌గూడ, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.
- జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత.
- లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి
- కిషన్‌నగర్, మహబూబ్ నగర్ జిల్లా, ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన గ్రామం.