కుందురువారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కుందురువారిపాలెం" గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలానికి చెందినగ్రామం. పిన్ కోడ్ నం. 522 408., ఎస్.టి.డి కోడ్ = 08641

గ్రామ వంచాయితీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి, 2014,జనవరి-18న జరిగిన ఎన్నికలలొ శ్రీ అల్లం రామమోహన ప్రతాపరెడ్డి సర్పంచిగా ఎన్నికైనారు.[1]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు రూరల్ ; 2014,జనవరి-19; 14వ పేజీ.

వెలుపలి లంకెలు[మార్చు]