కుంబల్‌గఢ్ (రాజస్థాన్)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కుంబల్‌ఘర్
Kumbhalmer, Kumbalgarh | |
---|---|
Fort | |
![]() The walls of the fort of Kumbhalgarh extend over 38 km, claimed to be the second-longest continuous wall after the Great Wall of China. | |
దేశము | ![]() |
రాష్ట్రము | రాజస్థాన్ |
జిల్లా | రాజ్‌సమంద్ |
ఎత్తు | 1,100 మీ (3,600 అ.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
కాల మండలం | UTC+5:30 (IST) |
Vehicle registration | RJ 30 |
Hill Forts of Rajasthan | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | Cultural |
ఎంపిక ప్రమాణం | ii, iii |
మూలం | 247 |
యునెస్కో ప్రాంతం | దక్షిణ ఆసియా |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 2013 (36th సమావేశం) |


కుంబల్‌ఘర్ రాజస్థాన్ రాష్ట్రం లోని రాజ్‌సమంద్ జిల్లాలో అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణుల్లో నిర్మింపబడిన కోట, ఇక్కడి కోట గోడ చుట్టూ గల ప్రాకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన చైనా మహా కుడ్యము తర్వాత రెండవ అతి పెద్ద గోడగా ఖ్యాతికెక్కింది. కుంభాల్‌గఢ్ కోటతో పాటు, శిల్ప సౌందర్యం ఉట్టిపడే 300 అతి పురాతన హిందూ దేవాలయాలు చుట్టూ ఈ మహాకుఢ్యాన్ని నిర్మించారు. రాణా కుంభ పాలనలో 15వ శతాబ్దంలో రాజమహల్ చుట్టూ 36 కిలో మీటర్ల పరిధి మేర ఈ గోడ నిర్మించారు. శత్రు దుర్భేద్యమైన ఈ మహా కుడ్యాన్ని గ్రేట్‌వాల్ ఆఫ్ ఇండియాగా వర్ణించడంలో అతిశయోక్తి లేదు. వెడల్పాటి గోడలు ఉన్న ఈ గోడ చైనా గోడను తలపిస్తుంది.
ఈ ప్రాకారం వైశాల్యం 15 మీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 13 పర్వత శ్రేణులు, లోయలను కలుపుతూ పాము మెలికలను పోలి ఉంది. మొత్తం 7 మహాద్వారాలు, 7 వసారాలు, బురుజులు, కోట గడీల నిఘా వ్యవస్థ కలిగి ఉంది. సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో ఉంది. పటిష్ఠమైన రాతి ఇటుకలతో వూహించని రీతిలో వైవిధ్యమైన ఆకృతుల్లోరూపొందించారు. ఈ కోటను గోడ కింద నుంచి చూస్తే పర్వత శ్రేణిలాకనిపిస్తుంది. కోట మధ్యలో బాదల్ మహల్ ఉంది. అందులో అందమైన గదులు మనోహరమైన రంగులతో గోడలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]ఆధార గ్రంథాలు
[మార్చు]- Asawa, Dr. Krishnadas Nair (2004). Kumbhalgarh the invincible fort (5th ed.). Jodhpur: Rajasthani Granthagar.