కుట్టుపని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వస్త్రంపై సూది దారంతో కుట్టుపని చేస్తున్న ఒక అమ్మాయి

కుట్టుపని (Sewing) అనగా సూది, దారంతో చేతితో కుట్టడానికి అనువైన వస్తువులను (ఉదాహరణకు గుడ్డలు) కుట్లు వేయడం ద్వారా అవసరానికి తగ్గట్లుగా కలిపి తయారుచేయు లేదా చిరిగిన వాటికి అతుకులు వేయు చేతిపని లేదా హస్తకళ.