కుడి ఎడమైతే
Jump to navigation
Jump to search
కుడి ఎడమైతే (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | నూతన్‌ప్రసాద్, ఫటాఫట్ జయలక్ష్మి |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | అనిల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కుడి ఎడమైతే 1979 ఆగస్టు 24న విడుదలైన తెలుగు సినిమా. అనిల్ ప్రొడక్షన్స్ పతాకం కింద తాతినేని ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నూతన్ ప్రసాద్, ఫటాఫట్ జయలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నూతన్ ప్రసాద్
- ఫటాఫట్ జయలక్ష్మి
- హరిప్రసాద్,
- రోజారమణి,
- రాళ్ళపల్లి,
- నిర్మల,
- ఛాయాదేవి,
- హలం
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: దాసరి గోపాలకృష్ణ
- నిర్మాత: తానినేని ప్రకాశరావు
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్
- కథ : దాసరి నారాయణరావు
- సంగీతం: రమేష్ నాయుడు
పాటలు
[మార్చు]- సిగ్గాయనమ్మో ఆయేనమ్మో నా చెంగు - ఎస్. జానకి - రచన: డా. సినారె 00:00
- అట్లతద్దోయి ఆరట్లోయి పొయ్యిమీద బొబ్బట్లోయ్ - ఎస్.పి. శైలజ బృందం - రచన: కొసరాజు 04:05
- . దత్తుడ పానమస్తుడా కామదస్తుడా చపల - జానకి, నూతన్ ప్రసాద్ మాటలతో - రచన: వేటూరి 08:12
- ఒరబ్బాయి నీ పని బొబ్బసికాయి ఓరి - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ 11:33
- అబ్బో నీ సోకు అబ్బబ్బో తమలపాకు అమ్మో - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ 15:04
మూలాలు
[మార్చు]- ↑ "Kudi Edamaithe (1979)". Indiancine.ma. Retrieved 2023-07-28.