కుమ్మరిపాలెం (గూడూరు)
Appearance
కుమ్మరిపాలెం కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కుమ్మరిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521162 |
ఎస్.టి.డి కోడ్ | 08672. |
ఈ గ్రామం మల్లవోలు గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించెదరు.[1]
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 66 కి.మీ
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు కృష్ణా; 2015,మే నెల-23వతేదీ; 4వపేజీ.