కుష్టు వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుష్టు వ్యాధి (లెప్రసీ)
వర్గీకరణ & బయటి వనరులు
Leprosy.jpg
A 24-year-old man infected with leprosy.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
m:en:OMIM {{{m:en:OMIM}}}
DiseasesDB 8478
m:en:MedlinePlus 001347
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH C01.252.410.040.552.386

కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు. ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.

లక్షణాలు[మార్చు]

ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ, మ్యూకస్ పొరనూ ప్రభావితం చేస్తుంది.

కారకాలు[మార్చు]

కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైక్రోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) .

నివారణ[మార్చు]

దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం

మూలాలు[మార్చు]