కుష్టు వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుష్టు వ్యాధి (లెప్రసీ)
వర్గీకరణ & బయటి వనరులు
A 24-year-old man infected with leprosy.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
m:en:OMIM {{{m:en:OMIM}}}
DiseasesDB 8478
m:en:MedlinePlus 001347
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH C01.252.410.040.552.386

కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు. ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.

లక్షణాలు

ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ, మ్యూకస్ పొరనూ ప్రభావితం చేస్తుంది.

కారకాలు

కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైక్రోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) .

నివారణ

దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం

మూలాలు

  • ద్వివేది, గిరీష్ & ద్వివేది, శ్రీధర్ (2007) . History of Medicine: Sushruta – the Clinician – Teacher par Excellence. జాతీయ సమాచార కేంద్రం (భారత ప్రభుత్వం) .
  • Dunea, George; Lock, Stephen; Last, John M. (2001). The Oxford illustrated companion to medicine. Oxford [Oxfordshire]: Oxford University Press. ISBN 0-19-262950-6. OCLC 150308752 180030517 213488544 244006190 43342122 46678589 58460632 59406536 69646604. {{cite book}}: Check |oclc= value (help)CS1 maint: multiple names: authors list (link)
  • Kearns, Susannah C.J. & Nash, June E. (2008) . Leprosy. Encyclopedia Britannica.