కూర్మా
Appearance
కూర్మా (Kurma) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కూర్మా వెంకటరెడ్డి నాయుడు, మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు.
- కూర్మా వేణుగోపాల స్వామి, సుప్రసిద్ధ నాటక విమర్శకులు, న్యాయవాది.
- కూర్మాపురం, తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలానికి చెందిన గ్రామం.