కృష్ణంరాజు
స్వరూపం
- ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు.
- కనుమూరి వెంకట కృష్ణంరాజు, పారిశ్రామిక వేత్త, దాత.
- నడింపల్లి కృష్ణంరాజు, తెలుగు చలనచిత్ర నిర్మాత. నవతా ఆర్ట్స్ పతాకంపై అనేక తెలుగు సినిమాలు నిర్మించి నవతా కృష్ణంరాజుగా పేరొందాడు.