కృష్ణచంద్ర పాత్ర
| కృష్ణ చంద్ర మహాపాత్ర | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 12 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 12 జూన్ 2024 - ప్రస్తుతం | |||
| ముందు | సుధీర్ కుమార్ సమల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | దెంకనల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1964 దెంకనల్ , దెంకనల్ జిల్లా, ఒడిశా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | మధుసూదన్ మహాపాత్ర | ||
| జీవిత భాగస్వామి | గీత పాత్ర | ||
| నివాసం | ఒడిశా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కృష్ణచంద్ర పాత్ర భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దెంకనల్ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఒడిశా 17వ శాసనసభకు ఎన్నికై[1] మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో జూన్ 12న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కృష్ణచంద్ర పాత్ర బీజేపీ ద్వారా వచ్చి 2000లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దెంకనల్ నియోజకవర్గం నుండి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సుధీర్ కుమార్ సామల్ పై 4048 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004, 2009, 2014, 2019, ఎన్నికలలో ఓడిపోయి 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా చేసి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సుధీర్ కుమార్ సామల్ పై 20439 ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] జూన్ 12న మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ "2024 odisha Assembly Election Results - Dhenkanal". 4 June 2024. Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ EENADU (15 June 2024). "10 మంది కొత్తవారే". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ The New Indian Express (13 June 2024). "Odisha: Team Mohan Majhi takes charge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.