కృష్ణయ్య
స్వరూపం
కృష్ణయ్య (ఆంగ్లం: Krishnayya or Krishnaiah) అనగా హిందూ దైవం శ్రీకృష్ణ పరమాత్మ.
కృష్ణయ్య పేరుతో ప్రసిద్ధులైన కొందరు వ్యక్తులు:
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో పాల్గొన్న యోధులు.
- నాగళ్ళ కృష్ణయ్య, నిరుపమాన దేశభక్తులు.
- రామకృష్ణయ్య, అయోమయ నివృత్తి పేజీ.
కృష్ణయ్య పేరుతో నిర్మించబడిన తెలుగు సినిమాలు:
- ముద్దుల కృష్ణయ్య, 1986లో విడుదలైన తెలుగు సినిమా.
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, 1982లో విడుదలైన తెలుగు సినిమా.
- అల్లరి కృష్ణయ్య, 1987లో విడుదలైన తెలుగు సినిమా.
- రారా కృష్ణయ్య, 1979లో విడుదలైన తెలుగు సినిమా.