కెర్రీ వాల్మ్‌స్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెర్రీ వాల్మ్‌స్లీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెర్రీ పీటర్ వాల్మ్‌స్లీ
పుట్టిన తేదీ (1973-08-23) 1973 ఆగస్టు 23 (వయసు 50)
డునెడిన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 192)1995 మార్చి 11 - శ్రీలంక తో
చివరి టెస్టు2000 నవంబరు 30 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 135)2003 నవంబరు 29 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2003 డిసెంబరు 3 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 2 67 67
చేసిన పరుగులు 13 709 318
బ్యాటింగు సగటు 2.60 11.43 17.66
100లు/50లు 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 5 59 44
వేసిన బంతులు 774 120 12,596 3,335
వికెట్లు 9 2 253 79
బౌలింగు సగటు 43.44 58.50 24.90 33.12
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 10 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 3/70 1/53 7/28 4/24
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 22/– 9/–
మూలం: Cricinfo, 2017 మే 2

కెర్రీ పీటర్ వాల్మ్‌స్లీ (జననం 1973, ఆగస్టు 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఫాస్ట్ బౌలర్‌గా 1995 - 2003 మధ్యకాలంలో మూడు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.

క్రికెట్ రంగం[మార్చు]

దేశీయ క్రికెట్‌లో అతను 1994-95 నుండి 1999-2000 వరకు ఆక్లాండ్‌కు, 2000-01 నుండి 2002-03 వరకు ఒటాగో, 2003-04 నుండి 2005-06 వరకు ఆక్లాండ్‌కు[2] ఆడాడు.

తొలి ఫస్ట్-క్లాస్ సీజన్‌లో 1994-95లో ఫాస్ట్-మీడియం బౌలర్ గా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌లో తన 21 సంవత్సరాల వయస్సులో ఏడో బంతికే వికెట్‌ తీశాడు.[3] 2000-01లో దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికయ్యాడు. మూడు టెస్టులు 43.44 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు. 2003లో పాకిస్తాన్‌లో రెండు వన్డేలు ఆడాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Kerry Walmsley Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  2. "CD vs AUCK, State Shield 2005/06 at Nelson, January 13, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  3. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1994/95, 1st Test at Napier, March 11 - 15, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  4. "PAK vs NZ, New Zealand tour of Pakistan 2003/04, 1st ODI at Lahore, November 29, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.

బాహ్య లింకులు[మార్చు]